నాగార్జున సాగర్ ను సందర్శించిన శ్రీలంక టూరిజం ప్రమోటర్స్
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి అంతర్జాతీయ పర్యాట కేంద్రం నాగార్జునసాగర్ ను బుధవారం నాడు శ్రీలంక దేశపు టూరిజం ప్రమోటర్స్ సందర్శించారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ పర్యాటక ప్రాంతాలను శ్రీలంక దేశంలో...
