భవిష్యత్తులో సాహూ మరిన్ని పదవులు చేపట్టాలని ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
మన ప్రగతి న్యూస్/ఎల్కతుర్తి హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన శనిగరపు సాహు గత రెండు నెలల క్రితం జరిగినటువంటి యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో హుస్నాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా భారీ మెజార్టీతో...
