సోమేశ్వరాలయంలో ఝాన్సీ రెడ్డి పూజలు
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గలసుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి (హరిహర)ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత...
