తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ సమాజాన్ని అవమానపరిచిన రేవంత్ రెడ్డి
బి. ఆర్ ఎస్ పార్టి అధ్వర్యంలో తెలంగాణ తల్లి కీ పాలాభిషేకం మన ప్రగతి న్యూస్ /కొత్తగూడ భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు అధ్యక్షతన మండల కేంద్రంలో పాలాభిషేకం నిర్వహించారు.ఈసందర్బంగా...
