టీ.జే.ఎం.యు నూతన కమిటీ ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ప్రభాకర్
మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ ఆధ్వర్యములో క్రితంలో వేసిన కమిటీ లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. రాష్ట్రములో జిల్లాలో పదవి బాధ్యతలు...
