మహాధర్నాకు అనుమతి ఇవ్వకపోవడంపై భారాస ఆగ్రహం
మన ప్రగతి న్యూస్/ బయ్యారం: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతు మహా ధర్నా అనుమతి నిరాకరించి పక్షపాతంగా వ్యవహరించిన పోలీసుల తీరును నిరసిస్తూ ,అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల మాటలను ఖండిస్తూ బయ్యారం...
