పొగమంచులో వాహన ప్రయాణం ప్రమాదకరం
మన ప్రగతి న్యూస్/ఏన్కూర్: దట్టమైన పొగమంచు కారణంగా వాహన ప్రయాణాలు ప్రమాదకరమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు...
