స్నేహితుని కుటుంబానికి ఆర్థిక చేయూత
61 వేలు అందించిన పూర్వ విద్యార్థులు మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: పాలకుర్తి గ్రామానికి చెందిన కన్నబోయిన రమేష్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడంతో 2001- 2002 బ్యాచ్కు చెందిన పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు...
