ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ
మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివ ఆకస్మిక తనిఖీ చేశారు. తొలిత రికార్డులను హాస్పిటల్ వాతావరణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో సాంబశివ...
