కాప్రా లో రోజురోజుకి పెరుగుతున్న దోమల బెడద, సాయంత్రం ఆరు దాటాక బయటకి వస్తే దోమలకి పలహారమే అని ఆందోళన వ్యక్తం చేస్తున్న కాప్రా ప్రజలు
మన ప్రగతి న్యూస్ / కాప్రా ప్రతినిధి కాప్రా సర్కిల్ లో దోమలతో అట్టుడికిపోతుంది, ఎక్కడ చుసిన భయంకరమైన దోమలు ప్రజలని చుట్టుముడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా కాప్రా పరిధిలో దోమలు పెరగడానికి చాల...
