బయ్యారంలో గంజాయి కలకలం•20కేజీల గంజాయి తో ముఠా అరెస్టు•చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న బయ్యారం పోలీసులు
మనప్రగతి న్యూస్ /బయ్యారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో మంగళవారం గంజాయి సరఫరా చేస్తూ ఇద్దరు వ్యక్తులు పెద్ద లగేజీ బ్యాగుతో సంచరిస్తుండగా అనుమానంతో బయ్యారం ఎస్సై తిరుపతి సోదాలు చేయగా దాదాపు...
