హనుమాజీపేట్ లో హనుమాన్ విగ్రహం ధ్వంసం
మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట్ గ్రామ శివారులో గల పెట్రోల్ పంప్ సమీపంలో మైడి హనుమాన్ విగ్రహం (టెంపుల్) దుండగులు ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి...