నాయిని సందీప్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత భగవద్గీతల వితరణ
మనప్రగతి న్యూస్/గజ్వేల్ రూరల్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డులో బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు నాయిని సందీప్ కుమార్ ఆధ్వర్యంలో భగవద్గీత జయంతి సందర్భంగా ఉచితంగా భగవద్గీతలను కొందరు వార్డ్ ప్రజలకు అందజేయడం...