రాష్ట్రీయ బాల స్వస్థ బృందం ఆద్వర్యంలో విద్యార్థులకు రక్త పరీక్షలు
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నందికొండ మున్సిపాలి పరిధిలోని స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్థ బృందం ఆర్ బి ఎస్ కే మొబైల్ టీమ్...
