Breaking News

మీడియా జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి దుర్మార్గం

పద్మ శ్రీ అవార్డును రద్దు చేయండి -జర్నలిస్టుల సంఘం మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి తండ్రి కొడుకులు తన్నుకొని కేసులు పెట్టుకుంటే వివరణ అడగడానికి వచ్చిన మీడియా జర్నలిస్టులపై స్వయంగా దాడి చేయడం...

జర్నలిస్టులపై దాడికి పాల్పడిన మోహన్ బాబును అరెస్టు చేయాలి

జర్నలిస్టులకు రక్షణ కల్పించాలిటీయుడబ్లుజె(ఐ జేయు) మన ప్రగతి న్యూస్/ సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు నిరసన హైదరాబాదులో జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డ సినీ నటుడు మోహన్ బాబు అతని అనుచరులు భవనశాలపై...

టిప్పర్ డ్రైవర్… బీభత్సం వేగంవిరిగిపోయిన స్తంభాలు.. తెగిపడ్డ కరెంటు తీగలు

మన ప్రతి న్యూస్/ ఖమ్మం జిల్లా స్టాపర్ నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కి మట్టి తోలుతున్న టిప్పర్ డ్రైవర్లు సృష్టిస్తున్న బీభత్సం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని రోడ్డుపై నడవడానికే...

సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

మన ప్రగతిన్యూస్ /తెలకపల్లి ప్రతినిధి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ ఆర్ శ్రీనివాసులు పిలుపు… ఈనెల 14 15 తేదీలలో అచ్చంపేట పట్టణంలో జరుగుతున్న సిపిఎం మూడో మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా...

ఆరెగూడెంలోని సమస్యలు పరిష్కరించాలి–సిపిఎం మండల కార్యదర్శి కొల్లూరు ఆంజనేయులు

మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ఆరెగూడెంలో వివిధ కాలనీలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ మోటకొండూరు మండల కార్యదర్శి కొల్లూరు ఆంజనేయులు...

ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేద కుటుంబాలలో చిగురుస్తున్న సొంత ఇంటి కల

ఇందిరమ్మ ఇళ్ల కోసం మొదలైన సర్వే మన ప్రగతి న్యూస్ /కొత్తగూడ ఉమ్మడి కొత్తగూడ మండలం లో సొంతింటి కల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ...

హెలీప్యాడ్ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…

మన ప్రగతి న్యూస్/రేగొండ :రేగొండ మండలంలోరామన్నగూడెం క్రాస్ రోడ్ వద్దభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హెలిప్యాడ్ స్థల పరిశీలన చేశారు.ఈనెల 14న భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ...

రాజీ మార్గమే రాజ మార్గంనాగార్జున సాగర్ ఎస్ఐ సంపత్ గౌడ్

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి క్షణికావేశంలో తెలుసో తెలియక తొందరపాటు నిర్ణయాల వలన కొంతమంది చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతుంటారని...

సీఎం కప్ పోటీలో పాల్గొన్న కాంగ్రెస్ మండల నాయకులు

మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల కేంద్రంలో మండల స్థాయి చీఫ్ మినిస్టర్ పోటీలలో పాల్గొన్న కాంగ్రెస్ మండల నాయకులు మరియు మండల ఎంపీడీవో రేవతి...

ఉద్యమకారులను అవమానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి హరీష్ రావు మన ప్రగతి న్యూస్/ సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూవంద ఎలుకలు తిన్న రాబందు తీర్థయాత్రలకు పోయినట్లు, దయ్యాలు...