గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బిజెపి బూత్ కమిటీ అధ్యక్షుని ఏకగ్రీవ ఎన్నిక
మనప్రగతి న్యూస్/గజ్వేల్ రూరల్: బిజెపి పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బూత్ కమిటీ ఎన్నికల నిర్వహణ బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు 1+11 కమిటీని పార్టీ శ్రేణుల సమక్షంలో ఏకాభిప్రాయంతో నియమించాలనే...