అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు
మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక లోని వీరాంజనేయ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వచేసిన 300 క్వింటాలకు పైగా పిడిఎఫ్ బియ్యాన్ని మంగళవారం...