లక్ష్మీదేవి గూడెం గ్రామ కార్యదర్శి కుర్చీలో గ్రామ సిబ్బంది
మన ప్రగతి న్యూస్ /నల్గొండ/వేములపల్లి వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి కూర్చోవాల్సిన కుర్చీలో గ్రామ సిబ్బంది కూర్చోవడం జరిగింది. ఒక అధికారి కుర్చీలో సిబ్బంది కూర్చోవడం ఎక్కడ లేని విధంగా లక్ష్మీదేవి...
