పట్టణ తహశీల్దార్ కార్యాలయంలో అదనంగా జి.పి.ఓ లను నియమించాలి
జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన మాజీ కౌన్సిలర్ మహమ్మద్ లయిక్ అహ్మద్ మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి పట్టణ తహశీల్దార్ కార్యాలయంలో జి.పి.ఓ (గ్రామ పంచాయతీ...
