విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి.
గత ప్రభుత్వంతో పోల్చితే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలను పెంచింది. మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి. హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని విద్యార్థులు...
