కొండపోచమ్మ ఆలయంలో వైభవంగా శివపార్వతుల కల్యాణం.
మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి సిద్ధిపేట జిల్లా జగదేవ పూర్ మండలం లోని తీగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలో గల ప్రసిద్ధిపుణ్య క్షేత్రం శ్రీకొండపోచమ్మ ఆలయ 23వ వార్షికోత్సవ వేడుకలను గత మూడు రోజులుగా వైభవంగా...
