Breaking News

భీమారంలో విషాదం..- చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు అలుమున్నా యి. స్థానికుల సమాచారం మేరకు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో విషాదం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన బండి రమే ష్ ( 47 ) కు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల తో మానసికంగా కుంగిపోయి, బాధను తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గ్రామ చివర్లోని ఉన్న చెట్టుకు ఉరివేసుకొ ని మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య మంజుల, కుమార్తె పావని (20), కుమారుడు లక్ష్మీనారాయణ (16) ఉ న్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆయన పైనే ఉండడంతో, అనారోగ్యం కారణంగా పని చేయలేక పోవడం, దాని కి తోడు అప్పులు ఈ రెండు కలిసి అత న్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఇంత చి న్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి, భర్తను కోల్పోయిన భా ర్య మంజుల దుఃఖం వర్ణనాతీతంగా మా రింది. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు, బంధువులు రమేష్ ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామ ర్శించారు. ఇలాంటి సమయంలో కుటుం బానికి అందరి అండ అవసరం. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కుటుం బానికి చేయూత నివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మానవ అక్రమ రవాణా నివారణ పై నిశ్శబ్ద ర్యాలీ

రాజరాజేశ్వర గజ్జల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రాజరాజేశ్వర గజ్జల ఫౌండేషన్ మానవ అక్రమ రవాణా ఆవేర్నెస్ ప్రోగ్రాం, ద మూమెంట్ ఆఫ్ ఇండియా, సొసైటీ మదనపల్లి...

దివ్యాంగులకు ఆటల పోటీలు…

మన ప్రగతి న్యూస్/మహబూబాబాద్ బ్యూరో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం -- 2024 పురష్కరించుకొని దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలు 23 నవంబరు 2024 న జిల్లా కేంద్రం లోని ఎన్.టి.ఆర్ స్టేడియం లో...

జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తా ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్/ పిట్లం: జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అన్నారు. ఆయన మంగళవారం పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవానికి ముఖ్యఅతిథిగా...

హిందూ చైతన్య వేదిక దేవాపూర్ ఆధ్వర్యంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట

*కార్తీక మాసంలో ఆదరణ లేని ఆలయాల అన్వేషణ హిందూ చైతన్య వేదిక *హిందువులను సంఘటితం చేయడమే ప్రధాన లక్ష్యం అంటున్న సంఘ సభ్యులు మన ప్రగతి న్యూస్ /మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా దేవపూర్...

ప్రజా పాలన కళాయాత్ర ప్రారంభం

జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ డిసెంబర్ -7 దాకా కొనసాగనున్న కళాయాత్ర ఉత్సవాలు మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో ప్రజా పాలన కళాయాత్ర సమాచార, జిల్లా పౌర...

జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి బిఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు…

లగిచర్ల ఘటనలో గిరిజనులకు భయపడ్డ ముఖ్యమంత్రి…. గిరిజన నేతలను మాజీ సర్పంచులను విద్యార్థులను అరెస్టు చేసి నిర్బంధించిన పోలీసులు… ఇది ప్రజా పాలన కాదు ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన, పోలీస్ పాలన…. ఉద్యమాల గడ్డ...

ప్రజా పాలన విజయోత్సవ సభకు తరలి వెళ్లిన మహిళలు

_శుభోదయం మండల సమాఖ్య వారి ఆధ్వర్యంలో మన ప్రగతి న్యూస్ /ముస్తాబాద్ ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా :ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా మొట్టమొదటి గా...

కీసర: స్కూల్ బస్సుకు యాక్సిడెంట్

మన ప్రగతి న్యూస్ / కీసర ప్రతినిధి: మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని ధమ్మాయిగూడా మున్సిపాలిటీ కుందన్ పల్లి చౌరస్తా వద్ద యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.చీర్యాల వెళ్తున్న స్కూల్ బస్సు రోడ్డు...

ప్రజల అభివృద్ధి కోసం కులగణన

టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మన ప్రగతి న్యూస్/ సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్...

ప్రమాదవశాత్తు కారు బోల్తా..

మన ప్రగతి న్యూస్/ నడికూడ: డివైడర్ ఢీ కొట్టి కారు బోల్తాపడిన సంఘటన నడికూడ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం చోటుచేసు కుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నడికూడ వాగు బ్రిడ్జి వద్ద...