Breaking News

భీమారంలో విషాదం..- చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు అలుమున్నా యి. స్థానికుల సమాచారం మేరకు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో విషాదం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన బండి రమే ష్ ( 47 ) కు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల తో మానసికంగా కుంగిపోయి, బాధను తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గ్రామ చివర్లోని ఉన్న చెట్టుకు ఉరివేసుకొ ని మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య మంజుల, కుమార్తె పావని (20), కుమారుడు లక్ష్మీనారాయణ (16) ఉ న్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆయన పైనే ఉండడంతో, అనారోగ్యం కారణంగా పని చేయలేక పోవడం, దాని కి తోడు అప్పులు ఈ రెండు కలిసి అత న్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఇంత చి న్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి, భర్తను కోల్పోయిన భా ర్య మంజుల దుఃఖం వర్ణనాతీతంగా మా రింది. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు, బంధువులు రమేష్ ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామ ర్శించారు. ఇలాంటి సమయంలో కుటుం బానికి అందరి అండ అవసరం. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కుటుం బానికి చేయూత నివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అర్ధరాత్రి అక్రమ అరెస్టులు

రిజర్వాయర్ వ్యతిరేక పోరాట కమిటీ అక్రమ అరెస్టు సర్పంచుల పెండింగ్ బిల్లులు గురించి సర్పంచ్ ల అక్రమ అరెస్ట్ మన ప్రతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని రిజర్వాయర్ వ్యతిరేక పోరాట కమిటీని, మండలంలోని సర్పంచులను...

భారత్లో ఫ్లై ఓవర్ల నగరం తెలుసా??

మన ప్రగతి న్యూస్,/ చెన్నై ప్రస్తుత కాలంలోబ్రిడ్జీలు, ఫ్లై ఓవర్లు లేని నగరం ఎక్కడా లేదు.ఇప్పుడున్న నగరాల్లో కనీసం 5 లేదా 10 వరకైనా ఫ్లై ఓవర్లు ఉంటాయి. అయితే ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా...

మీకు తెలుసా భారత్లో పొడవైన ఫై ఓవర్

మన ప్రగతి న్యూస్/హైదరాబాద్ : ప్రస్తుతం మెట్రోనగరాలలో వాహనాల రద్దీ కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నాయి. అయితేదేశంలోనే అతి పొడవైన ఫ్లై ఓవర్ మీకు తెలుసా….?? దేశంలోనే...

ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురు.. అరెస్ట్ నుంచి రక్షించలేమన్న హైకోర్టు

చంద్రబాబు, పవన్ లపై గతంలో వర్మ అనుచిత పోస్టులు కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు మన ప్రగతి న్యూస్/ విజయవాడ అరెస్ట్ నుంచి తనను రక్షించాలని వర్మ పిటిషన్పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు.బెయిల్...

త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు!

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.డిసెంబర్ నెలాఖరులో ట్రయల్ రన్ జరగబోతోంది. వచ్చే ఏడాది నుంచి అందుబాటు లోకి రాబోతోంది. ఈ రైలు జింద్-సోనిపట్ మార్గంలోనడువనుంది. ఢిల్లీ...

ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం… స్టేజ్-4 ఆంక్షలు

దేశ రాజధాని ఢిలీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత మన ప్రగతి న్యూస్/ ఢిల్లీ ఢిల్లీలో మరి కొన్ని ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయంతదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ పాఠశాలల తరగతులు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని సీఎం...

అక్రమంగా మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టులు..

తీవ్రంగా ఖండించిన మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు సాంబశివ రెడ్డి.. మన ప్రగతి న్యూస్/ నడికూడ: ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచులను పోలీసులు అక్రమం గా అరెస్టు చేయడాన్ని సర్పంచుల ఫోరం...

కేటీఆర్ ను జైల్లో పెట్టి చిప్పకూడు తినిపిస్తాం

-కేటీఆర్ జైలుకు వెళ్లడం కంటే హరీష్ రావు భయం వెంటాడుతుంది మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మన ప్రగతి న్యూస్/ జఫర్‌గడ్ : తప్పు చేసిన కేటీఆర్ ను జైల్లో పెట్టి...

నర్సంపేట పట్టణంలో నాలుగున్నర కోట్లతో 14వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

టియుఎఫ్ఐడిసి నిధులు ఒక్కో వార్డుకు కోటి 60 లక్షలతో అభివృద్ధి పనులు 22 వ డివిజన్లో శంకుస్థాపన చేసిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట పట్టణంలోని 22వ...

పనిచేయని సీసీ కెమెరాలు

ఆందోళనలో మండల ప్రజలు మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వలన చాలా ఇబ్బందికరంగా ఉందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దొంగతనాల నివారణకు, దుండుగుల ఆచూకీ, పలు నేరాలను...