శ్రీ లక్ష్మీ నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు—విజేతలకు బహుమతులు అందజేసిన గోలి ప్రణీత పింగల్ రెడ్డి
మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: బీబీనగర్ మండల పరిధిలోని జియాపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మి నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగిన ముగ్గుల పోటీలో విజేతలుగా గెలుపొందిన...
