ఆలేటి ఎల్లవ్వ జాతర పనులను పరిశీలించిన ఏసిపి నర్సయ్య
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని 15 నుండి 16 వరకు బమ్మెర గ్రామ శివారులో జరిగే ఆలేటి ఎల్లవ్వ జాతర పనులను మంగళవారం వర్ధన్నపేట ఏసీబీ అంబటి నరసయ్య సిఐ జానకిరామ్...
