ఏన్కూరు మండలలో హోళీ సంబరాలు
మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్ ఏన్కూర్ మండల వ్యాప్తంగా గ్రామాల్లో శుక్రవారం హోలీ పండగను ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు, మహిళలు, యువకులు వివిధ రకాల రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.సరదాలు...