ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట రూరల్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోనీ జయముకి ఇంజనీరింగ్ కళాశాలలో 43వ ఏబీవీపీ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ప్రాంత కార్యసమితి సభ్యులు...