Breaking News

వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం

మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కి చెందిన కేంద్ర వైద్య బృందం. శుక్రవారం నాడు వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించి ఇక్కడ అందుతున్న వివిధ రకాల సేవలను పలు రికార్డులను...

సిద్ధార్థ విద్యార్ధికి కలెక్టర్ ప్రశంసలు

వ్యాస రచనా పోటీలో జిల్లా ప్రథమ బహుమతి మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయానికి చెందిన పదో తరగతి విద్యార్థి ఆర్.సంజయ్ ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా ప్రశంసించారు. జాతీయ...

పథకం ప్రకారం ఓ వ్యక్తితో కలిసి భర్త హత్య

మన ప్రగతి న్యూస్/కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కట్టుకున్న భర్తను భార్య హతమార్చిన ఘటన నస్రుల్లాబాద్ మండలంలో శుక్రవారం వెలుగు చూసింది. ఎస్సై లావణ్య తెలిపిన వివరాల ప్రకారం.నెమ్లి గ్రామానికి...

అభివృద్ధి ప్రదాత మంత్రి సీతక్క

ప్రజాపాలనతోనే పేద ప్రజలకు మేలు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి మనప్రగతి న్యూస్/ మంగపేట: ములుగు జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ...

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన కలువ మల్లారెడ్డి బావిలో పడి మరణించాడు. అతని వయస్సు 80 సంవత్సరాలు. అతను మతిస్థిమితం కోల్పోయి ఊర్లో తిరుగుతూ ఉండేవాడు. ఇదే క్రమంలో...

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయి

ప్రజా పాలన నిరంతర ప్రక్రియ ఏపీ గ్రామ సభల్లో ఆందోళనకు దిగిన బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని తహసిల్దార్ పి. శ్రీనివాస్ అన్నారు. గురువారం...

మహనీయుల జీవితాలు మనకు వ్యక్తిత్వ వికాస పాఠాలు_ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

మన ప్రగతి న్యూస్రాజన్న సిరిసిల్ల, మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన...

గ్రామ సభలను అడ్డుకోవడం అవివేకం

ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ఎవరు ఎన్ని వేషాలు వేసిన ప్రతి పేదవాడికి న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...

రసాభాసాగా మారిన గ్రామసభలు..

అయోమయంలో అర్హులు. వాగ్వాదానికి దిగిన గ్రామస్తులు. మన ప్రగతి న్యూస్/ నడికూడ: అర్హులకు కాకుండా.. అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం తో గ్రామసభలో వాగ్వాదం చోటు చేసుకుంది. గురువారం నడికూడ మండల కేంద్రంలో ఇంచార్జ్...

11వ కార్మెల్ ఛాంపియన్ ట్రోపీలో కార్మెల్ కాన్వెంట్ విద్యార్థుల ప్రతిభ 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: 11వ కార్మెల్ ఛాంపియన్ ట్రోపి ఇంటర్ స్కూల్ క్రీడల్లో కార్మెల్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు ప్రతిభను కనపరిచారని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ లిజ్ డెత్ తెలిపారు....