ముగిసిన ప్రజా పాలన సభలుఅర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని తహసిల్దార్ పి. శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని టి ఎస్ కే తండా, పెద్ద తండా ( కె), కిష్టాపురం...
