Breaking News

వైభవంగా లక్ష గాయత్రి మహా యజ్ఞం

-పట్టణ వీధులలో మారు మోగిన ఓం బూర్బూత్సవ మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి లో జరుగుచున్న శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయం 49వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో...

ఎస్సారెస్పీ కాలువ లో పడి వ్యక్తి గల్లంతు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన యువరైతు సదుల అనిల్ ఎస్సారెస్పీ కాలువలో గల్లంతయ్యాడు. పొలం పనుల అనంతరం కాలువలో బురద బట్టలు శుభ్రపరుస్తుండగా ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం...

ఎస్సారెస్పీ కాలువ లో పడి వ్యక్తి గల్లంతు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన యువరైతు సదుల అనిల్ పొలం పనులు ముగించుకుని ఎస్సారెస్పీ కాలువలో బురద బట్టలు శుభ్రపరుస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి నీటి లో కొట్టుకుపోయాడు.గమనించిన రైతులు...

వేములవాడ శివారులో పేలుడు పదార్థాలు తరలిస్తున్న ఆటో పట్టివేత

మన ప్రగతి న్యూస్/వేములవాడ వేములవాడ పట్టణ శివారులోని కోనాయపల్లి సమీపంలో పేలుడు పదార్థాలు తరలిస్తున్న ఆటోను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆ ప్రాంతంలో చెక్‌పోస్టు నిర్వహిస్తుండగా అటుగా...

వేములవాడలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

మన ప్రగతి న్యూస్/ వేములవాడ వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు జరుగుతున్న రోడ్ విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ పోల్స్ మార్పు చేపడుతున్నందున నేడు విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా...

ప్రమాదరహిత డ్రైవర్ కు సన్మానం

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్-1 డిపోలో శంకరపట్నం మండలం నల్లవెంకయ్యపల్లి సీనియర్ ఆర్టీసీ డ్రైవర్ బేడిగ మహేశ్వర్ విధులు నిర్వర్తిస్తూన్నారు.జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలలో ప్రమాద రహిత...

కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్‌లో ఆర్టీసీ బస్సులలో ఫస్ట్ ఎయిడ్ బాక్సుల అమలు

-జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్: నేషనల్ రోడ్ సేఫ్టీ మాసోత్సవాల అవగాహన సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ కరీంనగర్ ఆర్టీసీ...

వాహన తనిఖీల్లో పట్టుబడిన 39 మైనర్లకు సామాజిక సేవ, తల్లిదండ్రులకు భారీ జరిమానా

మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా స్టాపర్ : లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 39 మైనర్లపై ఛార్జ్‌షీట్ నమోదు చేసి, నేడు వాళ్ల ని కోర్టులో హాజరుపరుచగా, కేసును విచారించిన మెజిస్ట్రేట్...

గ్రామ పంచాయతీ వేదికగా బెల్ట్‌ షాపునకు వేలం..!!

బెల్ట్ షాప్ 8.5 లక్షలు చికెన్ షాప్ 1.5లక్షలు గ్రామ అభివృద్ధి మరియు దుర్గమ్మ పండుగ కోసం వేలం అంగీకరించని మహిళలు మన ప్రగతి న్యూస్ /రఘునాథపల్లి : గ్రామంలో బెల్ట్‌ షాపు నడపడానికి...

రామాలయం గుడి సందర్శన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

మన ప్రగతి న్యూస్/ మాడుగుల్: మాడుగుల మండలం సుద్దపల్లి గ్రామపంచాయతీలో నిర్మాణంలో ఉన్న రామాలయం గుడిని గ్రామస్తుల కోరిక మేరకు సందర్శించి జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి...