సూరారం గ్రామంలో ప్రారంభమైన ఇందిరమ్మ ఇండ్ల కుటుంబ సర్వే
మన ప్రగతి న్యూస్/ఎల్కతుర్తి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటా సర్వే క్రమంలో సూరారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కే. స్వప్న తో పాటు సూరారం గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు...
