ఫోన్ టాపింగ్ విచారణకు భయపడుతున్న కెసిఆర్.
మండల సర్పంచ్ ల అధ్యక్షుడు దోమ్మటి నరసయ్య.. మనప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట ఫోన్ టాపింగ్ కేసు విచారణలో శిక్ష తప్పదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య...
