కరీంనగర్ లో ఘనంగా 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు
మన ప్రగతి న్యూస్//కరీంనగర్ జిల్లా స్థాపర్: కరీంనగర్ పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా ఘనతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు.జిల్లా కలెక్టర్ పమేల సత్పతి జెండాను ఆవిష్కరించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఘనతంత్ర వేడుకలకు విచ్చేసిన జిల్లా...
