Breaking News

వల్మిడి వాసికి అరుదైన గౌరవంజనగామ జిల్లా కోర్టు ఏజీపీగా చంద్రశేఖర్

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: మండలంలోని వల్మిడి గ్రామానికి చెందిన న్యాయవాది చెరుకు చంద్రశేఖర్ గౌడ్ కు అరుదైన గౌరవం దక్కింది.జనగామ జిల్లా కోర్టు (ఏ జీ పీ) అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమిస్తూ...

తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో నెట్టేసిన ఘనత బిఆర్ఎస్ దే

_ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి. _ వందల కోట్ల ఎకరాలు పట్టాలు వాళ్లపై చేసుకుని ఇప్పుడు మాట్లాడుతారా.. మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్...

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి – సిఐటియు దుండిగల్ మండల కన్వీనర్ బొడిగె లింగస్వామి

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: పార్లమెంట్లో అత్యంత దారుణంగా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా...

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహారించుకోవాలి

సీపీఐ మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: రాజ్యసభలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలు ప్రతి రోజు అంబేద్కర్,...

ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేస్తే సహించేది లేదు: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొంపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రక్కన ప్రజల తాగు నీటి కోసం...

మంచిర్యాల జిల్లాలో మల్లన్న బోనాలు,పట్నాల సందడి

మల్లన్న పట్నాల కార్యక్రమంలో మూగజీవుల సేవా సంఘం సభ్యులు మన ప్రగతి న్యూస్ /మంచిర్యాల జిల్లా ప్రతినిధి: తెలంగాణ మంచిర్యాల,జిల్లా పల్లెల్లో షష్ఠి(మల్లన్న) బోనాల సందడి మొదలైంది.ఆయా గ్రామాల్లోని మల్లికార్జున స్వామి ఆలయాలతో పాటు...

అంబెడ్కర్ పై అనుచ్చితవాక్యాలు చేసిన కేంద్ర మంత్రి రాజీనామా చెయ్యాలి.

మండల యువ నాయకులు మచ్చ గణేష్ మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి మన భారత రాజ్యాంగ నిర్మాత, డా " బి ఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అనుచిత వాక్యాలు చెయ్యడం సిగ్గు చేటు....

పెళ్లయిన ఇరవై రోజులకే ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్యఅసలు హత్య ఆత్మహత్య వీడని మిస్టరీ

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో ఇద్దరి ప్రేమాయణం పెళ్లి వరకు చేరి గత 20 రోజుల క్రితం పెళ్లి చేసుకొని పెళ్లి ఐన 20 రోజులకే వివాహిత అనుమానస్పద స్థితిలో...

పెరిగిన ధరలకు అనుగుణంగా హమాలి రేట్లు పెంచాలి.బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నిత్యవసర సరుకుల రేట్లు రోజురోజుకీ ఆకాశాన్ని అంటుతున్నాయని పెరిగిన ధరల కనుగుణంగా హమాలి కూలి రేట్లు పెంచాలని బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు...

జగదేవపూర్ అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి సిద్ధిపేట జిల్లా జగదేవ్ పూర్ మండల పరిధిలోని పీర్లపల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోషల్ మీడియాలో పరిచయంతో పీర్లపల్లికి చెందిన దయాకర్ తో యువతి వివాహం...