సత్తుపల్లిలో జరిగే సిపిఎం 22వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి మన ప్రగతి న్యూస్ / సత్తుపల్లి ఆర్సీ స్థానిక సత్తుపల్లి రావి వీర వెంకయ్య భవన్లో సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ సమావేశం అధ్యక్షతన జరిగినది...