విశ్వబ్రాహ్మణ కుటుంబానికి స్వర్ణకారుల చేయూత
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: విశ్వబ్రాహ్మణ కుటుంబానికి స్వర్ణకారులు చేయూతనందించి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన చెందిన నిరుపేద విశ్వబ్రాహ్మణుడు శంకరాచారి పుట్టుకతోనే అందుడు. శుక్రవారం శంకరాచారి కుమార్తె...