Delhi New Chief Minister: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా
మన ప్రగతి న్యూస్ /ఢిల్లీ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా పేరును ఖరారు చేసింది బీజేపీ అధినాయకత్వం. రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు...