ఒకరిపై కేసు నమోదు మన ప్రగతి న్యూస్ /వేములవాడ వేములవాడ పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మద్యం నిల్వలను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడ పోలీస్ యంత్రాంగం...
మాకు న్యాయం జరిగేవరకు రోడ్డు పై కూర్చున్న విద్యార్థినిలు ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎమ్మెల్యే సందర్శనతో ఆందోళన విరమించిన విద్యార్థినిలు మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : ట్రైబల్ వెల్ఫేర్ బాలికల...
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మం డలం కనుముక్కల లో ప ద్మావతి సమేత శ్రీ వేంక టే శ్వర స్వామి దేవాలయం లో సోమవారం...
_ 16 కేంద్రాల్లో పరీక్షలు హాజరుకానున్న 8,106 మంది ఫస్ట్, సెకండియర్ విద్యార్థులు* _ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధం.. మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల, జిల్లా స్టాపర్: ఈ నెల...
మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్: జమ్మికుంట పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటున్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మరోసారి తన సేవాభావాన్ని...
-పట్టణ పురవీధులలో స్వామివారి రథం ఊరే గింపు మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి లో సోమవారం నాడు శ్రీ బస వ లింగేశ్వర స్వామి జాత...
_ తెర్లుమద్ది గ్రామ సర్పంచ్వార్డు సభ్యులు… మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్ ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలోని నక్కవాగు కు మల్లన్నసాగర్ నీటిని విడుదల చేసి ప్రవాహం కొనసాగించాలని సిద్ధిపేట నుండి తెర్లుమద్ది...
మన ప్రగతి న్యూస్ /వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతో...
-కొలగాని శ్రీనివాస్ -రూ.49 లక్షల అభివృద్ధి పనుల ఫైల్ పై తొలి సంతకం చేసిన మేయర్.-అభినందనలు తెలియజేసిన బిజెపి శ్రేణులు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్. మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్టాఫర్:...
మన ప్రగతి న్యూస్/ దుబ్బాక దుబ్బాక టౌన్ చెల్లపూర్ గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో జరిగిన హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు, వివరాలు ప్రకారం నిందితులు వంగ బాలరెడ్డి (61) నీ...