డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగాప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా విద్యార్థిని, విద్యార్థులు, యువతీ యువకులు భాగస్వాములు కావాలని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. ప్రజా...
