గద్దలగూడెం ఏరులో కరెంట్ ప్రవహించి 15 గొర్రెల మృతి – పరిశీలించిన డీఈ రమేష్
మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొనిజర్ల మండలం గద్దలగూడెం గ్రామ పరిధిలోని ఏరు వద్ద శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా నుండి సంచారంగా వచ్చిన...
