ఆగని బెల్ట్ దందా.!మూడు పెగ్గులు..తొమ్మిది కిక్కులు
మండలంలో విచ్చలవిడిగా మద్యం సరఫరా వైన్ షాపుల నుండి బెల్ట్ షాపులకు జోరుగా మద్యం తరలింపు పట్టించుకోని ఆబ్కారీ అధికారులు నష్టపోతున్న మందుబాబులు మన ప్రగతి న్యూస్ /రఘునాథపల్లి: తాగేందుకు నీటికి కరువు కావచ్చు...
