వేములవాడ కోడెలకు పశుగ్రాసం (గడ్డి) వితరణ
మన ప్రగతి న్యూస్ /ముస్తాబాద్ ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం నుండి వేములవాడ రాజరాజేశ్వర దేవాలయంలో నీ కోడెలకు ప్రశుగ్రాసం గడ్డి ప్రతి సంవత్సరం అనవీధిగా వస్తున్న సందర్భంగా...
