Breaking News

విద్యార్థులకు బహుమతులు అందజే సిన స్నేహ సేవ ఫౌండేషన్..

మన ప్రగతి న్యూ /కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని కానీపర్తి ప్రాథమిక పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించారు. ఆటల పోటీలలో గెలిచిన విద్యార్థిని...

ప్రోటోకాల్ రగడ

అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేసిన తలకొండపల్లి సర్పంచ్ శేఖర్ యాదవ్ మన ప్రగతి న్యూస్ /తలకొండపల్లి: మండల కేంద్రంలో దేవకి గార్డెన్ లో బుధవారం...

ఎక్సైజ్ నేరాల దాడుల్లో దొరికిన వాహనాలకు వేలం

కల్వకుర్తి ఎక్సైజ్ సిఐ వెంకట్ రెడ్డి మన ప్రగతి న్యూస్/ కల్వకుర్తి: కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమంగా నాటు సారా బెల్లం రవాణా చేస్తూ పట్టుబడిన పలు బైకు లు ఆటో ఫోర్...

ఆమనగల్లు మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం

మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరిక మన ప్రగతి న్యూస్ /ఆమనగల్లు: ఆమనగల్లు మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు సమక్షంలో జంగారెడ్డిపల్లి...

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కల్వకుర్తి ఎమ్మెల్యేమన ప్రగతి న్యూస్ /కల్వకుర్తి:కల్వకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టు కిషన్ రెడ్డి నాయకులు సూదిని కొండల్ రెడ్డి తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి కసిరెడ్డి విజేందర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రత్యేక దర్శనంలో స్వామి వారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శ్రీ శ్రీ కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ని దర్శించుకొని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు,రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల పై స్వామి వారి కృప కటాక్షములు, సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకోవడం జరిగింది.అనంతరం ఆలయం నిర్వహకులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వారితో పాటు హాజరైన నాయకులను శాలువాతో సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసినారు.

రోడ్డు భద్రతే లక్ష్యం… ఘట్‌కేసర్ లో అర్రివ్ అలైవ్ – డ్రైవర్స్ డే

మన ప్రగతి న్యూస్/ ఘట్కేసర్ మండల ప్రతినిధి: ఘట్‌కేసర్:-రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలను పురస్కరించుకొని జిహెచ్ఎంసి ఘట్కేసర్ సర్కిల్ కార్యాలయము నందు డిప్యూటీ కమిషనర్ ఏ వాణి...

మనప్రగతి తెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

మనప్రగతి న్యూస్/రామన్నపేట: మన ప్రగతి తెలుగు దినపత్రిక 2026 నూతన క్యాలెండర్ ను రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ,ఉప సర్పంచ్ మోటె రమేష్ మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు...

దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ అదృశ్యం

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట: మండల పరిధిలోని దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ వయస్సు 38.ఈ నెల 3వ తేదీ ఉదయం 12గంటల సమయం లో ఇంటి నుంచి బయలుదేరి రామన్నపేటకు వచ్చిన...

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష..

_ ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.. _ ఎస్ ఈ సీ నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి.. మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ ఈ...

జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ చేతుల మీదుగా అగ్రి డాక్టర్ల డైరీ విడుదల

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తమ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి...