అదుపుతప్పి వాహనం బోల్తా! డ్రైవర్ కు స్వల్ప గాయాలు
మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: ఓ సీడ్ కంపెనీకి బయలుదేరిన వాహనం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.శంకరపట్నం మండలం కేశవపట్నం నుండి ముత్తారం వైపు వెళ్తున్న ఓ సీడ్ కంపెనీకి చెందిన బొలెరో వాహనం బయలుదేరింది....
