Breaking News

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పదవి బాధ్యతలు స్వీకరణ

-కొలగాని శ్రీనివాస్ -రూ.49 లక్షల అభివృద్ధి పనుల ఫైల్ పై తొలి సంతకం చేసిన మేయర్.-అభినందనలు తెలియజేసిన బిజెపి శ్రేణులు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్. మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్టాఫర్:...

భూ వివాదంలో తల్లికొడుకులు అరెస్ట్

మన ప్రగతి న్యూస్/ దుబ్బాక దుబ్బాక టౌన్ చెల్లపూర్ గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో జరిగిన హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు, వివరాలు ప్రకారం నిందితులు వంగ బాలరెడ్డి (61) నీ...

అదుపుతప్పి పల్టి కొట్టిన కారు

-ఒకరికి కాలు విరగ గా, మరొకరికి చెయ్యి విరి గింది. మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి మం డ మండలం జలాల్పూర్ గ్రామ శివారులో ఆది వా రం నాడు...

సంత్ సేవాలాల్ మహా రాజ్ జన్మదిన వేడుకలు

మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి: మండల పరిధిలోని ఇంద్రి యాల గ్రామపంచాయతీ పరిధిలో గల మొర్రివాని కుంట తండాలో ఆదివా రం నాడు సద్గురు శ్రీ సం త్ సేవా లాల్ మహారాజ్...

బస్వ లింగేశ్వరునికి శతకటాభిషేకం

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: బసవలింగేశ్వర స్వామికి ఆదివారం నాడు భక్తితో శతఘటభిషేకం నిర్వహిం చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో శ్రీ గంగా పార్వతీ సమేత బసవ...

ఈత చెట్లు ధ్వంసం చేసిన ముదిరాజ్ వర్గం నాయకులు

గౌడ వర్గం –ముదిరాజ్ వర్గాల మధ్య ఉద్రిక్తత పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం మన ప్రగతి న్యూస్/గజ్వెల్ డివిజన్ ప్రతినిధి : వర్గల్ మండలంలోని మసీద్‌పల్లి గ్రామంలో గౌడ సంఘం,ముదిరాజ్ వర్గాల మధ్య ఈతవనం...

మాతృభాషతో పాటు, ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి..

మన ప్రగతి న్యూస్/హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లా ఎర్రగట్టుగుట్ట వద్ద గల శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం ఆంగ్ల అధ్యాపకుడు మహమ్మ ద్ జమాలుద్దీన్ ఆధ్వర్యంలో కమ్యూని కేషన్ స్కిల్స్ పై...

అపరిశుభ్రంగా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మరుగుదొడ్లు..

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి: మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారాయి. మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో తీవ్రమైన...

కెమికల్ కంపెనీ ప్రమాదంలో వ్యక్తి మృతి..

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దోతి గూ డెం గ్రామ శివారులో ఓ కె మికల్ కంపెనీలో శుక్రవా రం జరిగిన ప్రమాదంలో...

వేములవాడ శివారులో చిరుత కలకలం.. ఆవు దూడపై దాడి!

మన ప్రగతి న్యూస్/వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని హన్మక్కపల్లిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. హన్మక్కపల్లి గ్రామానికి చెందిన రోమాల భూమయ్య అనే రైతుకు చెందిన పొలం సమీపంలో కట్టేసిన...