ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం: బస్సు కిందపడి వృద్ధురాలు మృతి
ఘటనపై కుషాయిగూడ డిపో మేనేజర్ సీరియస్.. డ్రైవర్ బర్తరఫ్! మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ : ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్త ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బస్సు ఎక్కుతున్న క్రమంలో...
