పలు మెలుకువలతో ఉత్పత్తుల అమ్మకాలను పెంచి -కార్మికులకు పని కల్పి స్తూ నే ఉండాలి
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: చేనేత కార్మికులు నేసిన ఉత్పత్తులను పలు మెలకువలతో అమ్మకాలను పెంచి, కార్మికులకు తిరిగి పని కల్పిస్తూనే ఉండాలని కాంగ్రెస్ నేత, చేనేత నాయకుడు త డక వెంకటేష్...
