డ్రైనేజీ కాలువపై ఆక్రమ నిర్మాణం..!నోటీసులు జారీ చేసిన స్పందించని వ్యాపారులు..రేగొండ లో అధికారులతో కలిసి కూల్చివేత…
మన ప్రగతి న్యూస్/రేగొండ :మండల కేంద్రంలోని భూపాలపల్లి పరకాల రహదారి పై పెద్ద బస్టాండ్ ఆవరణంలో డ్రైనేజీలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను గ్రామ కార్యదర్శి, గ్రామపంచాయతీ అధికారులతో కలిసి కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే రేగొండ...