Breaking News

రహదారి సౌకర్యం కల్పించాలి…కేటిఆర్ నగర్ ప్రజల వినతి….

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో గత 15 ఏళ్ళుగా ప్రభుత్వ భూమిలో ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న 17 వ వార్డు పరిధిలోని కేటిఆర్ నగర్ కాలనీ ప్రజలకు రహదారి సౌకర్యం కల్పించాలని...

ఎస్పీ జోగుల చెన్నయ్యను ఘనంగా సత్కరించిన జిల్లా పోలీసులు…

మన ప్రగతి న్యూస్/మహబూబాబాద్ బ్యూరో ఎస్పీ గా పాదోన్నతి పొందిన మహబూబాబాద్ అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య ను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్, జిల్లా పోలీస్ అధికారులు మంగళవారం ఘనంగా సత్కరించారు.మహబూబాబాద్...

తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా డాక్టర్ మేడారపు సుధాకర్ నియామకం

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ మేడారపు సుధాకర్ ను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు...

వెంచర్లలో విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

మన ప్రగతి న్యూస్ /తల్లాడ సప్తగిరి వెంచర్లో పనిచేస్తున్న కూలీ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఈ ఘటన తల్లాడ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి తండ్రి అలుగు వెంకటస్వామి తెలిపిన...

కోటంచ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం 89 వేలు..

మన ప్రగతి న్యూస్ /జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి :రేగొండ మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి గత నాలుగు నెలలకు సంబంధించి హుండీలను మంగళవారం దేవస్థానం ఆవరణలో లెక్కించారు. భక్తులు ఉండిలలో...

ప్రభుత్వ ధమన నీతికి పరాకాష్ట..! సెకండ్ ఏ ఎన్ ఎం ల అరెస్ట్..

మన ప్రగతి న్యూస్ /రేగొండ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ ధమన నీతికి పరాకాష్ట సెకండ్ ఏఎన్ఎం ల అక్రమ అరెస్టులు అని రేగొండ సెకండ్ ఏ ఎన్ ఎం ల అధ్యక్ష కార్యదర్శులు...

ఇందారం నీలిమ వైన్స్ నుండి బెల్ట్ షాపులకు తరలిస్తున్న అక్రమ మద్యం పట్టివేత

మన ప్రగతి న్యూస్/చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ శాఖ అధికారుల చర్యలతో అక్రమ మద్యం రవాణా మరోసారి వెలుగులోకి వచ్చింది.జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎస్‌ఐ నాగరాజు ఆధ్వర్యంలో...

సోమన్న ఆలయానికి తలనీలాలు వేలం ద్వారా రూ.9,22,000 లక్షల ఆదాయం

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో 2024-2025 సంవత్సరం తలనీలాలు పోగు చేసుకునే హక్కు కోసం నిర్వహించిన బహిరంగ వేలం పాట ద్వారా రూ.9,22,,000 లక్షలు దేవాలయానికి ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ...

తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రమేష్ నియామకం

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన పెనుగొండ రమేష్ ను రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ నియమించారు,...

అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం ఇచ్చినా బి. ఆర్. ఎస్. నాయకులు.

మన ప్రగతి న్యూస్ /తలమడుగు. బోథ్ నియోజకవర్గం శాసనసభ్యులు అనిల్ జాదవ్ పిలుపు మేరకు మంగళవారం నాడు సుంకిడి గ్రామం లొ ఉన్న అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా మండలం...