వేసవి, చలి, వర్షాకాలాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించిన విజ్ డమ్ ప్రీ స్కూల్ విద్యార్థులు
విజ్ డమ్ ప్రీస్కూల్ లో సీసన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మన ప్రగతి న్యూస్/ నర్సంపేట చిన్నారులు వర్షాకాల విశిష్టతను, ఈ కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలను మనోహరంగా వినిపించారు. వర్షంలో తడిసిన యెడల...
